porli porli paaruthundhi karunaa nadhi పొర్లి పొర్లి పారుతోంది కరుణానది కల్వరిలో యేసు స్వామి రుధిరమది 4
పొర్లి పొర్లి పారుతోంది కరుణానది - కల్వరిలో యేసు స్వామి రుధిరమది "4"1 నిండియున్న పాపమంత కడిగివేయును "3" రండి మునుగడిందు పాపశుద్ధి చేయును "2" చేయును శుద్ధి (4)2 రక్తము చిందించకుండా పాపము పోదు "3" ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు "2" గలదు జీవము (4)3 విశ్వ పాపములను మోసే యాగ పశువిదే "3" కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము "2" రక్తము యేసు (4)4 చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము "3" రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము "2" మోక్షం ఉచితం (4)